శ్రీమన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| caption =
| director = రవి చావలి
| producer = రమేశ్ పుప్పలపుప్పాల
| writer = రవి చావలి
| screenplay = రవి చావలి
పంక్తి 20:
| gross = {{INRConvert|8.65|c}}(మొదటిరోజు)<ref>http://timesofap.com/cinema/srimannarayana-breaks-adhinayakudus-1st-day-collections/</ref>
}}
'''శ్రీమన్నారాయణ ''' [[రమేష్ పుప్పలపుప్పాల]] నిర్మాతగా, [[రవి చావలి]] దర్శకత్వంలో [[నందమూరి బాలకృష్ణ]], [[పార్వతీ మెల్టన్]], [[ఇషా చావ్లా]] ప్రధాన పాత్రల్లో నటించిన 2012 తెలుగు చలన చిత్రం. సినిమాకు కథ, మాటలు ఘటికాచలం, సంగీతం చక్రి అందించారు. [[కోట శ్రీనివాసరావు]], [[సురేష్ (నటుడు)|సురేష్]], [[నాగినీడు]], [[ఆహుతి ప్రసాద్]], [[వినోద్ కుమార్]], తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
 
5వేల కోట్ల భారీ మొత్తంలో విరాళాలు సేకరించి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నించిన సామాజిక కార్యకర్తను చంపి, డబ్బు దొంగిలించి, జర్నలిస్టు అయిన అతని కొడుకు మీదే నేరం మోపిన నేరస్తులను జైలు నుంచే కథానాయకుడు ఎలా అంతం చేసి, డబ్బును పేదరైతులకు అందేలా చేశాడన్నది సినిమా కథాంశం. సినిమా సమీక్షల్లో యావరేజ్ గా అంచనా వేయగా, ప్రేక్షకుల నుంచి సానుకూలమైన స్పందనే లభించింది.
"https://te.wikipedia.org/wiki/శ్రీమన్నారాయణ" నుండి వెలికితీశారు