"శ్రీరామోజు హరగోపాల్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
}}
 
'''శ్రీరామోజు హరగోపాల్''' ప్రముఖ కవి, రచయిత, [[ఉపాధ్యాయుడు]] మరియు చరిత్ర పరిశోధకుడు.<ref name="కొత్త రాతి చిత్రాలివిగో..">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=తెలంగాణ న్యూస్|title=కొత్త రాతి చిత్రాలివిగో..|url=http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/new-big-stones-at-kanchanapally-1-2-518053.html|accessdate=27 July 2016|date=JULY 25, 2016}}</ref> <ref name="కాచారంలో ఆదిమ మానవుల ఆనవాళ్లు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|first1=యాదగిరిగుట్ట రూరల్‌|title=కాచారంలో ఆదిమ మానవుల ఆనవాళ్లు|url=http://www.andhrajyothy.com/artical?SID=119821&SupID=20|accessdate=27 July 2016|date=16-06-2015}}</ref>
 
== జననం ==
"అన్నంలో విషంపోసుకున్న వాణ్ణెవ్వడూ కాపాడలేడుబలవన్మరణాల్ని శాసించిన ఈ వ్యవస్థకు తప్పదు మృత్యువు "
"ఈ కిరాతక రాజ్యాహంకారాల్నిదున్నెయ్"అనేక వాక్యాల్లొ బలమైన వ్యక్తీకరణలున్నాయి.నిజానికి ఒకతత్కాల స్థితిని ఇందులోవర్ణించినా ప్రధానంగా రైతుమరణం,రాజ్యపు గుడ్డితనం కనిపించినా వెనుక బలమైన వాతావరణం ఉంది.
గతంలోనందిని సిధారెడ్డి "ఉట్టితెగిన వాడు"కవిత రాసారు,డా.పత్తిపాక మోహన్"తెగినపోగు"రాసాడు.ఇవన్నీ ఆయాజీవితాల్ని వర్ణించినవే.ఇదీ అలాంటిదే అయినా అనేకంగా వర్ణన ఈ కవితనిసారవంతం చేసింది.మంచి [[కవిత]] అందించినందుకు హరగోపాల్ గారికి ధన్య వాదాలు.....మల్లావజ్ఝల నారాయణశర్మ
 
== మూలాలు ==
1,91,649

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2132574" నుండి వెలికితీశారు