మధురశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: కూడ → కూడా , ) → ) , ( → ( using AWB
పంక్తి 30:
'''మధురశ్రీ''' ఖండకావ్యాన్ని బాచిమంచి శ్రీహరిశాస్త్రి రచించారు.
== రచన నేపథ్యం ==
మధురశ్రీ గ్రంథం 1953లో తొలిముద్రణ పొందింది. వరలక్ష్మీ ముద్రాక్షరశాల ([[విజయవాడ]]) లో ప్రచురించారు.<ref>విశ్వనాథ అసంకలిత సాహిత్యం-పీఠికలు 1:విశ్వనాథ సత్యనారాయణ:1995 సంకలనం</ref>
 
== ఇతివృత్తం ==
== ఇతరుల మాటలు ==
* అస్మద్గురువర్యులు శతావధాని శ్రీ [[చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారేవేంకటశాస్త్రి]]<nowiki/>గారే వీరి కవితను ప్రశంసించిరి. పద్యములు ధారాళముగా వ్రాయగల శక్తి వీరికి సమృద్ధిగా నున్నది. సమాసములు కూడా మృదువుగా నున్నవి.<ref>మధురశ్రీ గ్రంథానికి విశ్వనాథ సత్యనారాయణ ఇచ్చిన అభిప్రాయము</ref>
:- [[విశ్వనాథ సత్యనారాయణ]], సుప్రతిష్ఠుడైన [[కవి]], [[రచయిత]], జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మధురశ్రీ" నుండి వెలికితీశారు