పి. సత్యానంద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పైడిపల్లి సత్యానంద్''' సినిమా రచయితగా సుప్రసిద్ధుడు. వెంకటరత్నమ్మ, హనుమంతరావు ఇతని తల్లిదండ్రులు. ఇతడు ప్రముఖ దర్శకుడు [[ఆదుర్తి సుబ్బారావు]]కు మేనల్లుడు. ఇతడు రచయితగా పరిచయమైన తొలి చిత్రం [[మాయదారి మల్లిగాడు]]. ఆ తర్వాత 400కు పైగా సినిమాలకు పనిచేశాడు<ref>[http://telugucinewritersassociation.com/profile/92-satyanand తెలుగు సినీ రచయితల సంఘం జాలస్థలిలో సత్యానంద్ ప్రొఫైల్]</ref>. ఇతడు [[నందమూరి తారకరామారావు|ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు|ఎ.ఎన్.ఆర్]],[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[చిరంజీవి]], [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[పవన్‌కల్యాణ్]] లాంటి అగ్ర కథానాయకుల చిత్రాలకు తన రచనలతో అద్భుత విజయాలు అందించాడు. ఇతడు [[మల్లాది వెంకటకృష్ణమూర్తి]] వ్రాసిన "మిస్టర్ వి" నవల ఆధారంగా తీయబడిన [[ఝాన్సీ రాణి (సినిమా)|ఝాన్సీ రాణి]] సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఆ సినిమా విజయవంతం కాలేదు<ref>[http://telugucinewritersassociationwww.sakshi.com/profilenews/92movies/film-writer-satyanand-special-interview-188168 తెలుగుమర్డర్ సినీచేసేవాడు రచయితలకూడా సంఘంమర్యాదగానే జాలస్థలిలోకనిపిస్తాడు! - సత్యానంద్ ప్రొఫైల్ఇంటర్వ్యూ]</ref>.
 
==సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/పి._సత్యానంద్" నుండి వెలికితీశారు