"నిమ్మకూరు" కూర్పుల మధ్య తేడాలు

23 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి (→‎గ్రామ విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేయుచున్నారు → చేస్తున్నారు, చినది. using AWB)
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ [[వేంకటేశ్వరస్వామి]] ఆలయం===
ఈ గ్రామంలో నిర్మితమైన శ్రీ [[వేంకటేశ్వరస్వామి]] ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మచిలీపట్టణానికి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని అలనాటి ముఖమంత్రి శ్రీ [[నందమూరి తారక రామారావు]] గారు 1987 లో నిర్మించారు. ఈ సుందర ఆధ్యాత్మిక ధామంలో శ్రీ పద్మవతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడ కళ్యాణమంటపం గూడా ఉంది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను [[విజయవాడ]]లోని కనకదుర్గ దేవస్థానం చూస్తున్నది.<ref>ఈనాడు జిల్లా ఎడిషన్ 13 జులై 2013, 13వ పేజీ.</ref>
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2132740" నుండి వెలికితీశారు