ప్రశ్నోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 108 ఉపనిషత్తులలొ కఠోపనిషత్తు తరువాత నాలుగవ [[ఉపనిషత్తులు|ఉపనిష...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
108 ఉపనిషత్తులలొ [[కఠోపనిషత్తు]] తరువాత నాలుగవ [[ఉపనిషత్తులు|ఉపనిషత్తు]] ప్రశ్నోపనిషత్తు. ఈ ఉపనిషత్తు అంతా ప్రశ్నలతో నడుస్తుంది. ఈ ఉపనిషత్తులొ 6 ప్రశ్నలు వస్తాయి. [[ఆదిశంకరులు|ఆదిశంకరాచార్యులు]] ఇ ఉపనిషత్తు కి భాష్యం వ్రాశారు. పిప్పలాదుడు అనే బ్రహ్మవేత్తను ఆరుగు మహర్షులు వచ్చి ఆర్రు ప్రశ్నలు వేస్తారు. మెదటి నాలుగు ప్రశ్నలు ప్రాణానికి సంబధించినది. తరువాతి ప్రశ్నలు ప్రణవానికి సంబంధించినది.
{{మొలక}}
"https://te.wikipedia.org/wiki/ప్రశ్నోపనిషత్తు" నుండి వెలికితీశారు