శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
runtime = 199 నిమిషాలు|
}}
'''శ్రీకృష్ణ లీలలు''' వేల్ పిక్చర్స్ పతాకంపై పినపాల వెంకటదాసు నిర్మాతగా చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో వేమూరి గగ్గయ్య, రామతిలకం, సాలూరి రాజేశ్వరరావు, శ్రీరంజని, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1935 నాటి తెలుగు పౌరాణిక చిత్రం. స్క్రీన్ ప్లే బి.టి.రాఘవాచారి, సంభాషణలు పింగళి నాగేంద్రరావు, సంగీతం గాలిపెంచల నరసింహారావు అందించారు. సినిమా ప్రజాదరణ పొందింది.
==కథ==
==చిత్ర బృందం==
పంక్తి 25:
* [[లక్ష్మీరాజ్యం]]
===సాంకేతిక నిపుణులు===
* స్క్రీన్ ప్లే - [[బుక్కపట్నం రాఘవాచార్యులు|బి.టి.రాఘవాచారి]]
* సంభాషణలు - [[పింగళి నాగేంద్రరావు]]
* సంగీతం - గాలిపెంచల నరసింహారావు
* నిర్మాత - పినపాల వెంకటదాసు
* దర్శకత్వం - చిత్రపు నరసింహారావు
==స్పందన==
శ్రీకృష్ణలీలలు సినిమాకు మంచి ప్రజాదరణ లభించింది.<ref name="తెలుగు సినిమా మేలిమలుపులు">{{cite journal|title=1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు|journal=ఆంధ్రజ్యోతి ఆదివారం|date=28 జనవరి 2007|page=4|url=http://telugucinemacharitra.blogspot.in/2010/07/1931-2006.html|accessdate=7 June 2017}}</ref>