ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: lv:Elektronmikroskops
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Elektronenmikroskop.jpg|frame|right|thumb|పాత మోడల్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని.]]
ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని [[ఎలక్ట్రాన్]] లను ఉపయోగించే [[సూక్ష్మదర్శిని]]. దీనితో రెండు మిలియన్లు వరకు అధికంగా పెద్దదిచేసి చూసే అవకాసం ఉంటుంది. మామూలు సూక్ష్మదర్శినిలో కాంతిని కేంద్రీకరించడానికి గాజు కటకాల్ని ఉపయోగిస్తే దీనిలో ఎలక్ట్రాన్ లను కేంద్రీకరించడానికి విద్యుదయస్కాంత ఫలకాలను ఉపయోగిస్తారు.
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
 
[[en:Electron microscope]]