మధుమాసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
==చిత్రవిశేషాలు==
చాలా కాలం విరామం తరువాత రచయిత [[పి. సత్యానంద్|సత్యానంద్]] ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. పాటలు అన్నీ బావున్నా థియేటర్ నుండి బయటకు వచ్చాక ఏపాటా గుర్తుండదు. సినిమాను కుటుంబసమేతంగా చూసే విధంగా తీసారు. ఎక్కడా అసభ్యత అశ్లీలం కనిపించవు. కమర్షియల్గా పెద్ద విజయం సాధించనప్పటికీ విలువలు కలిగిన సినిమాగా నిలబడింది.
 
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మధుమాసం" నుండి వెలికితీశారు