గుంటూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
''సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషణ్'', ''సెకండరీ స్కూల్ సర్టిఫికేట్'' లేదా ''భారతీయా సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషణ్'' సిలబస్ వివిధ పాఠశాలలు అనుసరిస్తారు. ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ మాధ్యమాల్లొ విద్యని బోధిస్తారు.<ref name="municipal_schools">{{cite news|title=74 GMC schools switch to English medium – Times of India|url=http://timesofindia.indiatimes.com/city/vijayawada/74-GMC-schools-switch-to-English-medium/articleshow/53203336.cms|accessdate=23 September 2016|work=The Times of India}}</ref><ref>{{cite news|last1=Mallikarjun|first1=Y.|title=Classrooms in State-run schools set to go digital|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/classrooms-in-staterun-schools-set-to-go-digital/article8293878.ece|accessdate=23 September 2016|work=The Hindu|date=29 February 2016|language=en-IN}}</ref> ప్రభుత్వం ద్వార నడుపబడే కేంద్ర గ్రంథాలయం నగరంలొ ఉంది.<ref>{{cite web|title=Public Libraries in Guntur|url=http://publiclibraries.ap.nic.in/distwise/guntur.html|accessdate=31 March 2017}}</ref>
 
ప్రభుత్వ కళాశాలలు మరియు సంస్థల్లొ ''గుంటూరు ప్రభుత్వ కళాశాలా'',<ref>{{cite news|last1=Reporter|first1=Staff|title=MCI team inspects Guntur Medical College|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/mci-team-inspects-guntur-medical-college/article8246146.ece|accessdate=27 September 2016|work=The Hindu|date=17 February 2016|language=en-IN}}</ref> ప్రభుత్వ బాలికల కళాశాల ఉన్నాయి.<ref name="colleges">{{cite web|title=List of colleges in Guntur district|url=http://bieap.gov.in/pdf/guntur.pdf|website=Board of Intermediate Education|accessdate=27 September 2016}}</ref> ఒక APRJC, పది ప్రైవేటు ఎయిడెడ్, రెండు కొ-అపరేటివ్ మరియు మరిన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలు ఉన్నయి.<ref name="colleges" /> ''జె.కె.సి.కాలేజీ'', ''ఆర్.వి.ఆర్ & జె.సి.కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్'', ''టి.జె.పి.ఎస్.కళాశాల', ''మహిళా కళాశాలా'' మరియు ''సెంట్ జొసెఫ్ మహిళా కళాశాలా'' విశ్వవిద్యాలయ గ్రాంట్ కమీషన్ పథకం కింద ఆమోదం పొంది ఉన్న స్వతంత్ర కళాశాలలు.<ref>{{cite web|title=Autonomous colleges list|url=http://www.ugc.ac.in/oldpdf/colleges/autonomous_colleges-list.pdf|website=Universities Grants Commission|accessdate=27 September 2016}}</ref>
 
== రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/గుంటూరు" నుండి వెలికితీశారు