సుకృతి కండ్పాల్: కూర్పుల మధ్య తేడాలు

"Sukirti Kandpal" పేజీని అనువదించి సృష్టించారు
"Sukirti Kandpal" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''సుకృతి కండ్పాల్,''' భారతీయ టీవీ నటి, మోడల్. ఆమె నటించిన అగ్లే జనమ్ మోహే బిటియా హి కిజో, దిల్ మిల్ గయే, ప్యార్ కీ యే ఏక్ కహానీ, కైసా యే ఇష్క్ హై.. అజబ్ సే రిస్క్ హై, దిల్లీ వాలీ ఠాకూర్ గర్ల్స్ వంటి సీరియళ్ళ ద్వారా ప్రఖ్యాత నటిగా నిలిచింది సుకృతి. 2014లో బిగ్ బాస్ 8లో పాల్గొంది ఆమె.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సుకృతి_కండ్పాల్" నుండి వెలికితీశారు