సుకృతి కండ్పాల్: కూర్పుల మధ్య తేడాలు

"Sukirti Kandpal" పేజీని అనువదించి సృష్టించారు
"Sukirti Kandpal" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
== తొలినాళ్ళ జీవితం, చదువు ==
[[ఉత్తరాఖండ్]] లోని [[నైనీటాల్]] లో ఒక కుమౌనీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది సుకృతి. ఆమె తండ్రి బి.డి.కండ్పాల్. ఆమెకు ఒక అక్క భావన కండ్పాల్, తమ్ముడు మంజుల్ కండ్పాల్ ఉన్నారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.himalayanbuzz.com/sukriti-kandpal-the-vampire-girl-of-indian-television/|title=Sukirti Kandpal: the vampire girl of Indian television|publisher=himalayanbuzz.com|accessdate=April 14, 2017}}</ref> ఆమె తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నాడు. సుకృతి చదువుకునే రోజుల్లో తన తండ్రిలానే న్యాయశాస్త్రం చదవాలని అనుకునేది.<ref>{{వెబ్ మూలము|url=http://www.bollywoodlife.com/news-gossip/sukirti-kandpal-happy-birthday/|title=Sukirti Kandpal, happy birthday!|date=November 20, 2012|publisher=bollywoodlife.com|accessdate=April 14, 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సుకృతి_కండ్పాల్" నుండి వెలికితీశారు