సుకృతి కండ్పాల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Sukirti Kandpal" పేజీని అనువదించి సృష్టించారు |
"Sukirti Kandpal" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 4:
[[ఉత్తరాఖండ్]] లోని [[నైనీటాల్]] లో ఒక కుమౌనీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది సుకృతి. ఆమె తండ్రి బి.డి.కండ్పాల్. ఆమెకు ఒక అక్క భావన కండ్పాల్, తమ్ముడు మంజుల్ కండ్పాల్ ఉన్నారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.himalayanbuzz.com/sukriti-kandpal-the-vampire-girl-of-indian-television/|title=Sukirti Kandpal: the vampire girl of Indian television|publisher=himalayanbuzz.com|accessdate=April 14, 2017}}</ref> ఆమె తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నాడు. సుకృతి చదువుకునే రోజుల్లో తన తండ్రిలానే న్యాయశాస్త్రం చదవాలని అనుకునేది.<ref>{{వెబ్ మూలము|url=http://www.bollywoodlife.com/news-gossip/sukirti-kandpal-happy-birthday/|title=Sukirti Kandpal, happy birthday!|date=November 20, 2012|publisher=bollywoodlife.com|accessdate=April 14, 2017}}</ref>
నైనీటాల్ లోని సెయింట్ మేరీస్ కాన్వెంట్ హైస్కూల్ లో ప్రాధమిక విద్య అభ్యసించింది సుకృతి.<ref>{{వెబ్ మూలము|url=https://in.lifestyle.yahoo.com/taste-nainital-sukirti-kandpal-232032635.html|title=Taste of Nainital with Sukirti Kandpal|publisher=yahoo.com}}</ref>
== మూలాలు ==
|