జే.పంగులూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 17 అక్టోబరు,2000 → 2000 అక్టోబరు 17 (2), మార్చ్ → మార్చి, ఆగష్టు → using AWB
పంక్తి 125:
#బ్యాంకులు:- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోడ్ నం. 6979., ఫోన్ నం. 08593/258229.
#త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో, నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ సాయినాధ శుద్ధజల కేంద్రాన్ని, 2016,ఫిబ్రవరి-10న ప్రారంభించారు. ఈ కేంద్రంలో 20 లీటర్ల శుద్ధిచేసిన త్రాగునీటిన నాలుగు రూపాయలకే అందజేసెదరు. [23]
#తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపం:- గ్రామములోని ఈ భవన నిర్మానానికి గ్రామస్థులు రెండు ఎకరాల స్థలాన్ని అందించారు. దాతలు అందించిన పది లక్షల రూపాయలను గ్రామస్థుల భాగస్వామ్యపు సొమ్ముగా, తి.తి.దేవస్థానికి అందించారు. దేవస్థానం వారు ఒక కోటి రూపాయల నిధులను విడుదల చేసారు. 2013లో, చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భీమలింగేశ్వరస్వామివారి ఆలయ సమీపంలో, భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. నిర్మాణం ప్రారంభమైనది. 2017 జనవరి నాటికి పూర్తి కాగలదని ఆశించుచున్నారు. [25]
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
"https://te.wikipedia.org/wiki/జే.పంగులూరు" నుండి వెలికితీశారు