చందోలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 149:
#చందోలు గ్రామం వద్దగల యాజిలి ఎత్తిపోతల పథకం మరమ్మత్తు పనులలో భాగంగా, కాలువ త్రవ్వుచుండగా, ఒక రాతివిగ్రహం బయటపడినది. ఇది వింజామర కన్యక విగ్రహమని, చోళరాజులకాలంనాటిదని తెలియవచ్చింది. ఆ కాలంలో చోళరాజులు, ధనదప్రోలు పేరుతో చందోలును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఆలయాల నిర్మాణం చేసేటప్పుడు, ముందుగా వింజామర కన్యక విగ్రహాలను, ద్వారపాలక విగ్రహాలను తయారుచేసెదరు. ఆలయనిర్మాణం పూర్తి కాగానే వాటిని తొలగించెదరు. ఈ విగ్రహాలు పూజకు పనికిరావు. [7]
#రెండవ ప్రపంచ యుద్ధంలో ఇక్కడి నుండి కొందరు పాల్గొన్నారు. [[పాకిస్తాన్]]తో జరిగిన [[కార్గిల్]] యుద్ధంలో చందోలుకు చెందిన హాజీ భాషా అనే జవాను వీర మరణం పొందాడు.
#ఇదే గ్రామంలో శ్రీ [[తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి]] గారు అనే మహానుభావుడు జన్మిచారు. వీరి నాన్న గారు శ్రీ వెంకటప్పయ గారు '''రామకందామృత గ్రంథ మాల''' రచించారు. [[సంస్కృతం]] మరియు [[జ్యొతిషం]]లోజ్యొతిషంలో కూడా రాఘవ నారాయణ శాస్త్రి గారు గొప్ప ప్రతిభాశాలి. రాఘవ నారాయణ శాస్త్రి గారు బాల ఉపాసకులు. వీరు అనేక గ్రంథాలు రచించారు. వీరు 98 సంవత్సరాలు జీవించారు. వీరు వ్రాసిన మరొక ప్రసిద్ధ గ్రంథం "శ్రీ లలితా త్రిశతీ భాష్యం". ఇందులో లలితా ఉపాసనలోని అనేక రహస్యాలు వివరించబడ్డాయి.
#ఈ గ్రామానికి చెందిన శ్రీ మహమ్మద్ ఆలీ, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2014, అక్టోబరు-13 నుండి 22 వరకు [[కోల్ కతా]]లో జరిగే టి-20 పోటీలలో పాల్గొంటారు. [5]
 
"https://te.wikipedia.org/wiki/చందోలు" నుండి వెలికితీశారు