పొగడ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 16:
}}
 
'''పొగడ''' ఒక రకమైన [[పువ్వు]]ల మొక్క. పొగడ చెట్టు సుమారుగా 16 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఏప్రిల్ నెలలో పూత పూసి జూన్ నాటికి కాయలు కాస్తుంది. [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] ఔషధాల తయారిలో [[పొగడ చెట్టు]] ప్రముఖ పాత్ర వహిస్తుంది.
 
==లక్షణాలు==
*[[సతత హరితం|సతత హరిత]] వృక్షం.
*చర్మిత నిర్మాణంతో దీర్ఘవృత్తాకారంలో ఏకాంతర విన్యాసంలో అమరి ఉన్న పత్రాలు.
*ఏకాంతరంగా గాని, నిశ్చిత సమూహాలుగా గాని అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు.
"https://te.wikipedia.org/wiki/పొగడ" నుండి వెలికితీశారు