"మందార" కూర్పుల మధ్య తేడాలు

48 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → , ), → , using AWB)
చి
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
'''మందార''' లేదా '''మందారం''' (Hibiscus rosa-sinensis) ఒక అందమైన [[పువ్వు]]ల చెట్టు. ఇది[[మాల్వేసి]] కుటుంబానికి చెందినది. ఇది తూర్పు [[ఆసియా]]కు చెందినది. దీనిని '''చైనీస్ హైబిస్కస్''' లేదా '''చైనా రోస్''' అని కూడా అంటారు. దీనిని [[ఉష్ణోగ్రత|ఉష్ణ]] మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. [[పువ్వులు]] పెద్దవిగా సామాన్యంగా [[ఎరుపు]] రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా సంకరజాతులు [[తెలుపు]], [[పసుపు]], కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు పూస్తున్నాయి. [[ముద్ద మందారం]] అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి (petals) ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు.
[[దస్త్రం:Hibiscus rosa-sinensis YVSREDDY.jpg|thumb|ముద్దమందారం]]
 
1,93,779

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2134103" నుండి వెలికితీశారు