అమ్మకపు పన్ను: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వస్తువుల అమ్మకాలపై విధించే పన్ను '''అమ్మకపు పన్ను''' (Sales Tax). రాష్ట్...
(తేడా లేదు)

17:09, 7 డిసెంబరు 2007 నాటి కూర్పు

వస్తువుల అమ్మకాలపై విధించే పన్ను అమ్మకపు పన్ను (Sales Tax). రాష్ట్రాలకు ముఖ్యమైన ఆదాయవనరులలో ఈ పన్ను ఒకటి. ఈ పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. 1939 లో మద్రాసు రాష్ట్రం మొదటిసారిగా సాధారణ అమ్మకపు పన్నును విధించింది. మద్యపాన నిషేధం వల్ల వచ్చే నష్టాన్ని భరించేందుకు ఈ పన్నును ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించింది. నేడు అమ్మకపు పన్నును విధించని రాష్ట్రం లేదు. హైదరాబాదు ప్రాంతంలో తొలిసారిగా 1950 లో అమ్మకపు పన్నును విధించడం జర్గింది.