అమ్మకపు పన్ను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[భారత రాజ్యాంగం]] ప్రకారము వార్తా పత్రికలు మినగా మిగితా అన్ని వస్తువుల అమ్మకం, కొనుగోళ్ళపై అమ్మకపు పన్నును విధించే అధికారం రాష్త్ర ప్రభుత్వాలకు ఉంది. అమ్మకపు పన్నును విధించే పద్దతులు ప్రధానంగా రెండు రకాలు. మొదటి పద్దతి ప్రకారం వస్తువు ఉత్పత్తి అయిన దశ నుంచి వినియోగదారుడికి చేరే వరకు ఒకే సారి పన్ను విధిస్తారు. రెండో పద్దతి ప్రకారము ఉత్పత్తి దశ నుంచి టోకు వర్తకుడికి చేరిన తర్వాత ఒకసారి, టోకు వర్తకుడి నుంచి చిన్న వర్తకులకు చేరే వరకు ఉన్న దశలలోనూ, చివరగ వీయోగదారుడికి అమ్మే వర్తకుడిపై ఈ విధంగా అన్ని దశలలో అమ్మకపు పన్ను విధించబడుతుంది. ఈ పద్దతినే కొద్ది మార్పుతో ప్రస్తుతం మన రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను లేదా వాట్ (vAlue Added Tax- VAT) గా పిలుస్తున్నారు.
 
[[వర్గం:భారత దేశంలో పన్నుల విధానం]]
[[వర్గం:పబ్లిక్ ఫైనాన్స్]]
 
 
 
[[en:Sales tax]]
[[zh:消費税]]
"https://te.wikipedia.org/wiki/అమ్మకపు_పన్ను" నుండి వెలికితీశారు