ఇనిమెట్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
శ్రీ కొండ్రకుంట చలపతిరావు:- ఈ గ్రామస్థులైన శ్రీ చలపతిరావు, నరసరావుపేటలో పెరిగినారు. రెండు దశాబ్దాలక్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డలాస్ నగరానికి వెళ్ళి అక్కడే స్థిరపడినారు. అక్కడ వీరు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుగా పనిచేయుచున్నారు. వీరు జన్మభూమి అభివృద్ధికి పలుమార్లు విరాళాలు ఇచ్చినారు. తాజాగా వీరు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America = TANA) అధ్యక్ష పదవి (Chairman, Board of Directors, TANA) కి ఎంపికైనారు. [32]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఇనిమెట్ల" నుండి వెలికితీశారు