అనుమలపల్లె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
#శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా 2014, జూన్-19,గురువారం నాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, స్వామివారి కళ్యాణం వైభవoగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేసారు. [3]
#శ్రీ భృగుమల్లేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ పోలేరమ్మతల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ అలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-8వతేదీ గురువారంనాడు ప్రారంభమైనవి. గురువారం ఉదయం మహాగణపతిపూజ, యాగశాల ప్రవేశం చేసి గణపతి హోమం, యంత్రాలకు అభిషేకం నిర్వహించినారు. సాయంత్రం అఖండదీపస్థాపన చేసినారు.విగ్రహాలకు, యంత్రాలకు జలాధివాసం నిర్వహించినారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/అనుమలపల్లె" నుండి వెలికితీశారు