పెద కొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 134:
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవాలయం:- పెదకొత్తపల్లిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంపై ఉన్న కలశానికి అతీతశక్తులున్నాయని, ఆ కలశం విలువ రూ.5 కోట్లు .అది బియ్యాన్ని కూడా ఆకర్షిస్తుంది అంతర్జాతీయ మార్కెట్‌లో అతీత శక్తులు ఉన్న దాని విలువ రూ.5 కోట్లు పైమాటే నని. దానిని తెచ్చి ఇస్తే రూ.5 లక్షలు ఇస్తామంటూ' కొందరు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మిన ఓ ముఠా గుంటూరు జిల్లా నుంచి స్కార్పియో వాహనంలో ఇక్కడికి వచ్చింది. తమను ఎవరూ అనుమానించకుండా వెంట ఓ మహిళను కూడా తీసుకొచ్చారు. తాము పావురాళ్ల వేటగాళ్లుగా నమ్మించారు. ఆలయంపై కలశాన్ని దొంగిలించేందుకు యత్నించి మద్దిపాడు పోలీసులకు పట్టుబడ్డారు. (ఈనాడు 29.11.2009)
# శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం:- గ్రామములో నూతనంగా ఈ అలయ నిర్మాణానికి, 2017,మార్చి-18వతేదీ శనివారంనాడు, శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించి, దేవాలయ నిర్మాణానికి తీసిన పునాదిలో, బిందెలతో నీరుపోసి, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [6]
#శ్రీ సీతా,లక్ష్మణ,హనుమత్సమేత శ్రీ రామచంద్రమూర్తివారి ఆలయం:- పెదకొత్తపల్లి గ్రామములోని అంజయ్యనగర్‌లోని ఈ ఆలయంలో 2017,జూన్-8వతేదీ గురువారం ఉదయం 8-30 కి, శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి విగ్రహ ధ్వజస్థంభ, విమాన, కలశ మరియు మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించెదరునిర్వహించినారు. భక్తులు ధ్వజస్థంభానికి నవధాన్యాలు సమర్పించి పూజలు చేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఉదయం 9 గంటల నుండి భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించెదరునిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు స్థానికులతోపాటు పరిసరప్రాంతాలనుండి గూడా భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసినారు. [7]
#శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం:- ఈ విగ్రహం వద్ద, 2015, మే నెల-13వ తేదీ నుండి 23వ తేదీ వరకు, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 23వతేదీ శనివారంనాడు, భజనా కర్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1001 నిమ్మకాయల గజమాలను అలంకరించారు. 101 బుట్టల అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇకనుండి, హనుమాన్ చాలీసా భజనా కార్యక్రమాన్ని, ప్రతి శనివారంనాడు, ఒక సంవత్సరం పాటు నిర్వహించెదరని గ్రామస్థులు తెలియజేసినారు. [4]
#sri anjaneyaswami 21 feet vigraham.
పంక్తి 140:
#gangamma temple.
#poli devathalu.
#famous darga.
#chuches—5.
 
"https://te.wikipedia.org/wiki/పెద_కొత్తపల్లి" నుండి వెలికితీశారు