మంచికలపాడు: కూర్పుల మధ్య తేడాలు

720 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
 
===నాభిశిల (బొడ్రాయి)===
గ్రామములో నాభిశిల ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-6వతేదీ మంగళవారం నుండి 8వతేదీ గురువారం వరకు నిర్వహించెదరునిర్వహించినారు.దీనితో గ్రామములో నూతన ఆలయ ప్రతిష్ఠా వేడుకలు ఘనంగా ముగిసినవి. గ్రామస్థులంతా గ్రామం నడిబొడ్డున నాభిశిల, గ్రామానికి వెలుప్ల నాలుగువైపులా గవిటి రాళ్ళను ప్రతిష్ఠించినారు. ఈ సందర్భంగా విశేషపూజలు, హోమాలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. [4]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2134775" నుండి వెలికితీశారు