శ్రావ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
== సినీరంగ ప్రస్థానం ==
చిన్నతనం నుండి నటనపై ఇష్టం ఉన్న శ్రావ్య బాలనటిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి [[సందడే సందడి]], నేను సీతామహాలక్ష్మి, [[ఆర్య (సినిమా)|ఆర్య]], [[ఔనన్నా కాదన్నా]] వంటి చిత్రాలలో బాలనటిగా నటించింది.<ref name=Shravy,శ్రావ్య>{{cite web|last1=టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్|title=Shravy,శ్రావ్య|url=http://tollywoodphotoprofiles.blogspot.in/search/label/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF|website=tollywoodphotoprofiles.blogspot.in|accessdate=9 June 2017}}</ref> 2014లో వచ్చిన [[లవ్ యు బంగారమ్]] సినిమాతో హీరోయిన్ గా మారి [[కాయ్ రాజా కాయ్ (2015 సినిమా)|కాయ్ రాజా కాయ్]], [[నందిని నర్సింగ్‌హోం]] వంటి సినిమాలలో నటించింది.
 
వెల్లికిజామై 13ఏఏం తేతి సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశంచి పగిరి, విలైయట్టు ఆరంభం వంటి చిత్రాలలో నటించింది.
 
== నటించిన చిత్రాల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/శ్రావ్య" నుండి వెలికితీశారు