వాడుకరి:Mpradeepbot/ProjectStatistics.py: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
ఈ బాటు ప్రోగ్రామును నడపటానికి రెండు వేర్వేరు ఫైళ్ల ద్వారా కొంత సమాచారాన్ని అందించాలి.
# <code>ProjectTemplates.txt<\/code> - ఈ పైలులో గణాంకాలను ఏఏ వర్గాల నుండీ సేకరించాలో తెలుపాలి. ఒక్కో లైనులో ఒక్కో వర్గాన్ని ఉంచాలి.
# <code>ProjectTemplateBase.txt<\/code> - ఈ ఫైలులో మొదటి లైనులో గణాంకాలను చేర్చాల్సిన పేజీని తెలుపాలి. ఆ తరువాత లైన్లలో గణాంకాలను ఏ విధంగా చూపించాలో తెలుపాలి.
 
ఈ ప్రోగ్రాము పై రెండు ఫైళ్లలో ఉన్న సమాచారం, ముందుగానే నిర్దేశించిన ఒక పద్దతిలో ఉందని భావిస్తూ ఉంటుంది; అందుకని ఏదయినా ప్రాజెక్టుపై ఈ బాటును ఉపయోగించే ముందు, ఉదాహరణగా కొన్ని ప్రాజెక్టులకు తయారుచేసిన ఫైళ్లను గమనించండి.
 
# [[వికీపీడియా:WikiProject/భారతదేశం|భారతదేశం ప్రాజెక్టు]] కోసం <code>ProjectTemplates.txt<\/code>గా [[సభ్యులు:Mpradeepbot/IndiaTemplates.txt|ఈ పైలును]], <code>ProjectTemplateBase.txt<\/code>గా [[సభ్యులు:Mpradeepbot/IndiaTemplateBase.txt|ఈ పైలును]] వాడండి.
# [[వికీపీడియా:WikiProject/జీవ శాస్త్రము|జీవ శాస్త్రం ప్రాజెక్టు]] కోసం <code>ProjectTemplates.txt<\/code>గా [[సభ్యులు:Mpradeepbot/BIOTemplates.txt|ఈ పైలును]], <code>ProjectTemplateBase.txt<\/code>గా [[సభ్యులు:Mpradeepbot/BIOTemplatesBase.txt|ఈ పైలును]] వాడండి.
 
== ప్రోగ్రాము ==