బిరుదురాజు రామరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉద్యోగపర్వం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2) using AWB
పంక్తి 36:
| weight =
}}
=== బాల్యం, - విద్యాభ్యాసం= ==
==జీవిత విశేషాలు==
బిరుదురాజు రామరాజు [[1925]] [[ఏప్రిల్ 16]]వ తేదీ [[దేవునూర్|దేవనూరు]] గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదురాజు నారాయణరాజు దంపతులకు జన్మించాడు<ref>{{cite web|last1=కె.|first1=విద్యావతి|title=మన జానపదబ్రహ్మ బిరుదురాజు రామరాజు|url=http://telanganaliterature.blogspot.in/2014/05/blog-post_4748.html|website=తెలంగాణా సాహితీవనం|accessdate=1 January 2015}}</ref>. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం [[వరంగల్]] జిల్లా [[మడికొండ (గ్రామీణ)|మడికొండ]]లో నడిచింది. మూడవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు [[ఉర్దూ]] మీడియంలో చదువుకున్నాడు. [[మెట్రిక్యులేషన్|మెట్రిక్]] చదివేటప్పుడు 11వ ఆంధ్రమహాసభల సందర్భంగా [[మహాత్మాగాంధీ]] [[వరంగల్]] వచ్చినప్పుడు ఇతడు ఆ సభలలో వాలంటీర్‌గా పాల్గొన్నాడు. [[మహాత్మాగాంధీ]]తో కలిసి [[పాదయాత్ర]] చేశాడు. [[వరంగల్‌]]లో చదువుకునే రోజుల్లో ఇతనిపై ఆర్యసమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ తరువాత [[హైదరాబాదు]]లోని [[నిజాం కళాశాల]]లో బి.ఎ. చదువుకున్నాడు. ఆ సమయంలో [[దాశరథి కృష్ణమాచార్య]]తో పరిచయం కలిగింది. [[నిజాం]] వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు.
===బాల్యం, విద్యాభ్యాసం===
బిరుదురాజు రామరాజు [[1925]] [[ఏప్రిల్ 16]]వ తేదీ [[దేవునూర్|దేవనూరు]] గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదురాజు నారాయణరాజు దంపతులకు జన్మించాడు<ref>{{cite web|last1=కె.|first1=విద్యావతి|title=మన జానపదబ్రహ్మ బిరుదురాజు రామరాజు|url=http://telanganaliterature.blogspot.in/2014/05/blog-post_4748.html|website=తెలంగాణా సాహితీవనం|accessdate=1 January 2015}}</ref>. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం [[వరంగల్]] జిల్లా [[మడికొండ (గ్రామీణ)|మడికొండ]]లో నడిచింది. మూడవ తరగతి నుండి ఇంటర్‌మీడియెట్ వరకు [[ఉర్దూ]] మీడియంలో చదువుకున్నాడు. [[మెట్రిక్యులేషన్|మెట్రిక్]] చదివేటప్పుడు 11వ ఆంధ్రమహాసభల సందర్భంగా [[మహాత్మాగాంధీ]] [[వరంగల్]] వచ్చినప్పుడు ఇతడు ఆ సభలలో వాలంటీర్‌గా పాల్గొన్నాడు. [[మహాత్మాగాంధీ]]తో కలిసి [[పాదయాత్ర]] చేశాడు. [[వరంగల్‌]]లో చదువుకునే రోజుల్లో ఇతనిపై ఆర్యసమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ తరువాత [[హైదరాబాదు]]లోని [[నిజాం కళాశాల]]లో బి.ఎ. చదువుకున్నాడు. ఆ సమయంలో [[దాశరథి కృష్ణమాచార్య]]తో పరిచయం కలిగింది. [[నిజాం]] వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. [[కాళోజీ నారాయణరావు]], [[టి.హయగ్రీవాచారి]], [[ముదిగొండ సిద్ద రాజలింగం|ఎం.ఎస్.రాజలింగం]], [[జమలాపురం కేశవరావు]] మొదలైన యువనాయకులతో కలిసి రజాకార్ల ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగారశిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో [[నిజాం కళాశాల]]లో తెలంగాణా [[విద్యార్థి]] సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. బి.ఎ.తరువాత న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపుపొందాడు. ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో అనుమతి లేకుండా కవిసమ్మేళనం నిర్వహించినందుకు అరెస్ట్ కూడా అయ్యాడు. ఎం.ఎ. చదివే సమయంలో [[సి.నారాయణరెడ్డి]]తో కలిసి కొంతకాలం రామనారాయణకవులు అనే పేరుతో జంటకవులుగా కవిత్వం చెప్పాడు. [[మాడపాటి హనుమంతరావు]] [[ఆంధ్రసంఘం]] నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణా రచయితల సంఘం ఇతడు మొదటి కార్యదర్శిగా ప్రారంభమైంది. [[ఆంధ్రరాష్ట్రం]] ఏర్పడిన తరువాత ఇది ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. దీనికి ఇతడు మొట్టమొదటి కార్యదర్శి. ఎం.ఎ. పూర్తి అయ్యాక ఇతడు [[ఖండవల్లి లక్ష్మీరంజనం]] మార్గదర్శకత్వంలో తెలుగుజానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారతదేశంలోనే జానపదసాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి సంపాదించాడు. [[సంస్కృతం]]లో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందాడు.<ref>{{cite journal|last1=దేవులపల్లి|first1=ప్రభాకర్‌రావు|title=తెలంగాణా తలమానికం బిరుదురాజు రామరాజు|journal=ప్రజాతాంత్ర|date=ఫిబ్రవరి28-మార్చి6 2010|pages=8-9|url=http://etelangana.org/ebooks/ebook_view/21/Dr_Biruduraju_Ramaraju_2014-03-19_101438/2014-03-19_101909_Biruduraju_Raamaraju.pdf|accessdate=1 January 2015}}</ref>
 
===ఉద్యోగపర్వం===

== ఉద్యోగం ==
ఇతడు [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో 1951లో ఉపన్యాసకుడిగా చేరి అంచెలంచెలుగా తెలుగుశాఖకు డీన్‌గా, అధ్యక్షుడిగా ఎదిగాడు. ఇతని మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందారు. ఇతని పర్యవేక్షణలోనే [[కేతవరపు రామకోటిశాస్త్రి]], [[కోవెల సుప్రసన్నాచార్య]], [[ముదిగొండ వీరభద్రశాస్త్రి]], [[అక్కిరాజు రమాపతిరావు]], అనంతలక్ష్మి, [[రవ్వా శ్రీహరి]] వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందారు. ఇతడు 1983లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.
 
"https://te.wikipedia.org/wiki/బిరుదురాజు_రామరాజు" నుండి వెలికితీశారు