ఆరెకటిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్‌]], [[రాజస్థాన్]], [[ఉత్తరాఖండ్]], [[ఢిల్లీ]], [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాలలో ఈ కులస్తులను ఎస్సీలుగానే గుర్తించినా మన రాష్ట్రంలో మాత్రం బీసీ-డీలోనే కొనసాగుతున్నారు.
 
కల్లు దుకాణాల మూసివేతతో ఈ వృత్తిదారులు రోడ్డున పడ్డారు. పురుషులు మాంసం దుకాణాలలో ఉంటే, మహి ళలూమహిళలు, పిల్లలూపిల్లలు కల్లుదుకాణాల్లో మేక[[పొట్టేలు|గొర్రె]], గొర్రెలకు[[మేక]] లకు సంబంధించిన పేగులుప్రేగులు, చెవులు, కాళ్ళు, తల భాగాలతో తయారు చేసే వంటకాలు (బోటీ, చాగ్నాచాక్నా) ను విక్రయిస్తారు. రక్తాన్ని ఉడకబెట్టి కారం, ఉప్పూ కలిపి కూడా అమ్ముతారు. కాలేయాన్ని ఫ్రైవేపుడు చేసి విక్రయించేవారు. మరికొందరు జాతర ల్లోనూ, వారానికి ఒక రోజు జరిగే సంత లకుసంతలకు వెళ్ళి పచ్చి మాంసం అమ్ముతుంటారు.

బతుకుబండిని లాగడానికి ఇలా ఎన్నో వ్యయప్రయాసలు పడే ఈ కుటుం బాలుకుటుంబాలు కల్లు దుకాణాల మూసివేతతో ఉపాధిని కోల్పోయారు.`కులవృత్తులు కొనసాగిస్తున… వారికి ఫెడరేషన్లు ఇస్తున్న రాష్ట్రప్రభుత్వం మాకూ ప్రత్యేక ఫెడరేషన్‌ ఇవ్వాలి...' అని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. లేబర్‌ పని చేస్తున్నాం కనుక లేబర్‌యాక్టు ప్రకారం తమకూ ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని నాయీ బ్రాహ్మణులకు క్షౌరశాలలు రజకులకు దోబీఖానాలు కేటాయించినట్లు తమ వృత్తి చేసుకునేందుకూ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కోసిన మాంసం నిల్వ ఉంచుకునే సౌకర్యం తమకు లేదు కనుక సాయంత్రానికి మాంసం అమ్ముడు పోక మిగిలిపోతే ఎవరో ఒకరికి అప్పుగా ఇచ్చి తర్వాత నిదానంగా వసూలు చేసుకుంటారు. పెట్టుబడిఉన్నవారు ఫ్రిజ్‌లో పెట్టి అమ్ముకుంటారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆరెకటిక" నుండి వెలికితీశారు