అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 79:
 
==వాతావరణం==
అనంతపురం శుష్క [[వాతావరణం]] కలిగిన ప్రదేశం. ఏడాదిలో అధికభాగం [[పొడి]]<nowiki/>గా, [[వేడి]]<nowiki/>మి తో కూడి ఉంటుంది. ఫిబ్రవరి ద్వితీయార్థం నుండి [[వేసవి కాలం|వేసవి]] మొదలయి మే లో అత్యధిక ఉష్ణోగ్రత 3740-42 డిగ్రీల సెంటీగ్రేడు (99104 - 107.6 డిగ్రీల ఫారెన్ హీట్) సరాసరిగా నమోదవుతుంది. నైఋతి రుతుపవనాల వలన మార్చి లోనే తొలకరి జల్లులు పడతాయి. [[ఋతుపవనాలు]] సెప్టెంబరులో[[సెప్టెంబర్|సెప్టెంబరు]]లో మొదలయి నవంబరులో[[నవంబర్|నవంబరు]]లో ముగుస్తుంది. వీటివలన 250 ఎం. ఎం. (9.8 ఇంచి)ల వర్షం నమోదవుతుంది. పొడిగా ఉండే తేలికపాటి [[చలికాలం|శీతాకాలం]] నవంబరు ద్వితీయార్థంలో మొదలయి [[ఫిబ్రవరి]] ప్రథమార్థం వరకూ కొనసాగుతుంది. ఈ వాతావరణంలో ఉష్టోగ్రత యొక్క సరాసరి 2230 నుండి 2332 డిగ్రీల సెంటీగ్రేడు (7286 నుండి 7389.6 డిగ్రీల ఫారెన్ హీట్) గా నమోదవుతుంది. సాలీన వర్షపాతం 22 ఇంచి (560 ఎం ఎం) లు.
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు