పొట్టేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''పొట్టేలు''' అంటే మగ [[గొర్రె]] .[[ఏట]], [[పొట్లి]] అనికూడా ఆంటారు. మాంసాలలో లేతపొట్టేలు మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. [[గొఱ్ఱె|గొర్రె]]లు నాలుగు కాళ్ళు కలిగిన [[క్షీరదాలు]] (పాలిచ్చే జంతువులు). వీటిని చాలా దేశాల్లో జీవనాధారం (బతుకు తెరువు) కోసం పెంచుతారు. వీటి ద్వారా లభించే [[ఉన్ని]], [[మాంసం]] మొదలైన ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. [[ఆస్ట్రేలియా]] దేశం [[గొఱ్ఱె|గొర్రె]] మాంసానికి, [[ఉన్ని]]కి ప్రసిద్ధి. మన దేశంలో [[యాదవులు]] ([[గొల్లలు]]) [[కులవృత్తి]]గా వీటిని పెంచుతారు.ఇవి క్షీరదాలు. వీటిని పల్లెల్లో ఎక్కువగా పెంచుతారు. వీటిని మాంసం కొరకు ఎక్కువగా పెంచుతారు. వీటి నుండి అరుదుగా పాలు కూడా తీస్తారు. వీటిలో కిన్ని ఉన్ని గొఱ్ఱె లుంటాయి. వీటిని ఉన్ని కొరకు పెంచుతారు. ఈ ఉన్నితో [[కంబళ్ళు]] నేస్తారు. మగ గొఱ్ఱెను పొట్టేలు అంటారు. దీనికి కొమ్ములుంటాయి. ఆడ గొఱ్ఱెలకు కొమ్ములుండవు. కాని అరుదుగా కొన్ని గొఱ్ఱెలకు కొమ్ములుంటాయి. అలాంటి ఒక గొఱ్ఱెను చిత్రంలో చూడ వచ్చు. వీటిని గొల్లలు ఎక్కువగా పెంచుతారు.
==బలి పశువు==
ఆహారం కోసము మరియు మొక్కుల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల పొట్టేళ్లు [[బలి]] అవుతున్నాయి. సహజంగా కోడి,మేక,గొర్రె,పొట్టెల్లను అమ్మవారి గుడి ముందు మొక్కు తీర్చుకోవటానికి బలి ఇస్తారు.
 
==సంకరజాతి పొట్టేళ్లు==
పంక్తి 39:
*''గొఱ్ఱెల గోత్రాలు గొల్ల వాని కెరుక.''
*''గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది.''
<br>
 
==ఇవి కూడా చూడండి==
*[[పొట్టేలు పున్నమ్మ]], తెలుగు సినిమా
"https://te.wikipedia.org/wiki/పొట్టేలు" నుండి వెలికితీశారు