మిస్సమ్మ (1955 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==మిస్సమ్మగా [[భానుమతి]]==
మొదట్లో, మిస్సమ్మ పాత్రకు [[భానుమతి]]ని నిర్ణయించి కొంత చిత్రాన్ని తీయటంకూడ జరిగినది. కాని, కొన్ని కారణాల వల్ల ఆపివెయ్యటం జరిగినది. తరువాత ఆమె స్థానంలో [[సావిత్రి]]ని తీసుకొని మిస్సమ్మగా చిత్రం తీసారు.<ref>{{cite journal|title=సాక్షి దిన పత్రిక|journal=ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక|date=మార్చి 28, 2010|page=10}}</ref> ఈ విషయం [[హాసం]] పత్రికలో వ్రాయబడింది.
 
==ఈ చిత్రంలొని గీతాలు==
"https://te.wikipedia.org/wiki/మిస్సమ్మ_(1955_సినిమా)" నుండి వెలికితీశారు