కపిలవాయి రామనాథశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
టాకీ చిత్రాలు వచ్చిన తర్వాత [[సక్కుబాయి (సినిమా)|సక్కుబాయి]], [[శ్రీకృష్ణ తులాభారం]] (నారదుడిగా, 1935) వంటి కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించారు.
 
తెలుగు నాటకరంగంలో ధ్రువతారగా వెలిగిన శాస్త్రి ధనార్జన బాగా చేసినా అవసానదశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడు. అతి తక్కువ వయస్సులో అజరామరమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించిన శాస్త్రి [[1935]], [[అక్టోబరు 1]]వ తేదీన విజయవాడలో పక్షవాతంతో మరణించారు<ref name=సాధన>{{cite journal|last1=సంపాదకుడు|title=రంగమార్తాండ కపిలవాయి రామనాథశాస్త్రి గారు పరమపదమలంకరించిరి.|journal=శ్రీ సాధన పత్రిక|date=5 October 1935|volume=8|issue=7|page=6|url=http://sreesadhanapatrika.blogspot.in/2017/06/blog-post.html|accessdate=12 June 2017}}</ref>.
 
==మూలాలు==