విలియం గేస్కోయిన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 37:
| weight =
}}
'''విలియం గేస్కోయిన్''' ([[ఆంగ్లం]] : William Gascoigne) (1612 – [[జూలై 2]] [[1644]]) ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణీత శాస్త్రవేత్త మరియు శాస్త్ర సంబంధ పరికరాల తయారుచేసే శాస్త్రవేత్త. ఈయన
==జీవిత విశేషాలు==
విలియం గేస్కోయిన్ 1612లో
;శాస్త్ర జీవితం :
విలియం గేస్కోయిన్ తొలిసారి మైక్రోమెట్రిక్ మర తయారుచేశారు. దాన్ని ఓ సెక్సటాంట్‌కి అమర్చి.. రెండు [[ఖగోళ శాస్త్రము|ఖగోళ]] వస్తువుల మధ్య దూరాన్ని కచ్చితంగా కొలవగలిగారు. మర భ్రమణాంతరం, కటకం నాభ్యాంతరాల సహాయంతో [[చంద్రుడు]], ఇతర గ్రహాల పరిమాణం నిక్కచ్చిగా లెక్కగట్టారు. గేస్కోయిన్ రూపొందించిన మైక్రోమీటర్ ఆ తర్వాత మరింత మెరుగైంది. అలా మెరుగుపరిచిన మైక్రోమీటరు మరతో శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ తోకచుక్క, ఇతర ఖగోళ వస్తువుల పరిమాణాలు కనుక్కున్నారు. జేన్ లారెంట్ పామర్ ఆ మైక్రోమీటరు మరను మరింతగా అభివృద్ధి చేసి, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న స్క్రూగేజ్‌ని తయారుచేశారు. దీని సహాయంతోనే చిన్నవస్తువుల పరిమాణాలు లెక్కగట్టగలిగారు.
గేస్కోయిన్ 1642లో కింగ్ ఛార్లెస్ - 1 సైన్యంలో చేరారు. 1644 జూలై 2న యార్క్‌షైర్ మార్స్టన్ మూర్‌లో జరిగిన యుద్ధంలో మరణించారు.
|