భరద్వాజ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కి → కి (3), ఉన్నది. → ఉంది., → (16) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==జననం==
[[అంగీరస|అంగీరస మహర్షి]]కి [[శ్రద్ధ]]లుశ్రద్ధలు జన్మించిన కుమారులలో ఒకరు [[బృహస్పతి]]. బృహస్పతి అన్న [[ఉతథ్యుడు]]. ఉతథ్యుని భార్య మమత. దేవగురువు అయిన [[బృహస్పతి]] యొక్క భార్య [[తార]]. ఉతథ్యుడు తీర్థయాత్రాపరుడైన సందర్భములో, మమత గర్భవతిగా ఉండగా, గర్భములోని శిశివు వలదు అని మొర పెట్టుకున్ననూ, అన్న భార్య అని కూడా చూడక, ఉతథ్యుడు ఆశ్రమమునకు అతిథిగా వచ్చిన దేవగురువైన [[బృహస్పతి]] బలవంతముగా సంగమించుట జరుగుతుంది. మమత గర్భములో ఉన్న శిశివును ఆ సందర్భములో బృహస్పతి అతనిని అంధుడు పుట్టమని శపిస్తాడు. బలవంతముగా సంగమించి, మమత గర్భములో ఉన్న శిశివు బృహస్పతి విడిచిన వీర్యమును బయటకు తన్ని వేయుట జరుగుతుంది. ఆ వీర్యము నేలపై పడి బాలుడు కాగా, బృహస్పతి ఆ బాలుడును మరియు గర్భములో[[గర్భము]]<nowiki/>లో ఉన్న శిశివుతో పాటు తనకు ఇద్దరు పుత్రులు ఉదయించారని చెప్పుకోమని అనటం జరుగుతుంది. దానికి మమత అంగీకరించ లేదు. బృహస్పతి కూడా పుట్టిన బాలుడుని తీసుకు వెళ్ళేందుకు సమ్మతించ లేదు. నువ్వు పెంచమంటే నువ్వు పెంచమని ఆ బాలుడిని విడిచి వేయటం జరుగుతుంది. బృహస్పతి వేళ మించి పోతోంది అని తన దారి తాను వెళ్ళి పోయాడు. అదేవిధముగా మమత కూడా ఆ బాలుడిని వదలి వెళ్ళింది. మమత మరియు బృహస్పతి ఇద్దరిచే విడిచి వేయబడిన వాడు కనుక ఆ బాలుడు ద్వాజుడు అయ్యాడు.
 
==కుటుంబం==
అతను సుశీలను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నాడు మరియు [[గర్గ మహర్షి|గర్గ]] అనే కొడుకు పుట్టాడు. భరద్వాజ మహర్షికి దేవవర్ణిణి అనే కుమార్తె ఉంది.
 
==భరద్వాజుడు పేర్లు==
భరద్వాజ మహర్షికి ద్వాజుడు, [[భరద్వాజ]], భరద్వాజుడు, భారద్వాజుడు, భారద్వాజ మహర్షి అని అనేక పేర్లతో పిలుచు చున్నారు. ఈయన తపము సాగించిన ఆశ్రమము ''భారద్వాజతీర్థ'' అని పేరు. భరద్వాజ మహర్షి ప్రశాంత, పరమ పవిత్రత కలిగి సప్త మహర్షులలో ఒకరు.
==శతపథ బ్రాహ్మణం==
[[శతపథ బ్రాహ్మణం]] రచయిత అయిన [[యాజ్ఞవల్క్య మహర్షి|యాజ్ఞవల్క్య]], భరద్వాజ మహర్షి యొక్క వంశస్థుడు.
"https://te.wikipedia.org/wiki/భరద్వాజ_మహర్షి" నుండి వెలికితీశారు