2017: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* [[జనవరి 14]]: [[సూర్జీత్ సింగ్ బర్నాలా]], ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1925)
* [[జనవరి 31]]: [[అబ్బూరి గోపాలకృష్ణ]], బహుముఖ ప్రజ్ఞాశాలి.
* [[ఫిబ్రవరి 1]]: [[జోలెపాళ్యం మంగమ్మ]], ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్. (జ.1925)
* [[ఏప్రిల్ 27]]: [[విను చక్రవర్తి]], తమిళ హాస్యనటుడు, సినీ రచయిత మరియు దర్శకుడు. (జ.1945)
* [[ఏప్రిల్ 29]]: [[ఆర్. విద్యాసాగ‌ర్‌రావు]], నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (జ.1939)
* [[జూన్ 8]]: [[ఇందారపు కిషన్ రావు]] ప్రముఖ అవధాని, కవి మరియు బహుభాషా కోవిదుడు. (జ.1941)
* [[జూన్ 12]]: [[సింగిరెడ్డి నారాయణరెడ్డి]], గేయరచయిత, సాహితీవేత్త, [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ పురస్కార]] గ్రహీత. (జ.1931)
 
"https://te.wikipedia.org/wiki/2017" నుండి వెలికితీశారు