మలము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Elephant feces in the wildlife.jpg|thumb|ఏనుగు మలము]]
'''మలము ''' లేదా '''మలం''' లేదా '''పెంట ''' లేదా '''రెట్ట ''' లేదా '''దొడ్డి ''' అనునది జీవులలో [[ఆహారం]] జీర్ణం కాగా మిగిలిపోయే విసర్జక పదార్థము. ఇది సాధారణంగా జీర్ణాశయంలో తయారై [[పురీషనాళము]] ద్వారా ప్రయాణించి , [[గుదము]] ద్వారా విసర్జింపబడుతుంది.
==జీవావరణ శాస్త్రము==
ఒక జీవి ఆహారాన్ని తీసుకున్న తర్వాత మిగిలిన వ్యర్థాలు దాని శరీరం నుండి బయటకు పంపబడుతాయి.ఈ మలంలో చాలా సార్లు తీసుకున్న ఆహారంలో[[ఆహారం]]<nowiki/>లో దాదాపు సగం శక్తి ఉంటుంది. ఒక [[జంతువు]] / జీవి మలమును వేరొక జీవి ఆహారంగా తీసుకోవచ్చు. ఇది ఆ జీవుల ప్రాథమిక ఆహారం కావచ్చును లేదా సాధారణ ఆహారము కావచ్చు. ఉదాహరణకు కుక్క [[మానవ మలము]] ను ఆహారంగా తీసుకుంటూనే ఇతర పదార్థాలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలు మరియు [[శిలీంద్రాలు]] కేవలము మలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకొని మనుగడ సాగిస్తాయి.
==వాసన==
మలము దుర్వాసన వేస్తుంటుంది. దీనికి కారణము అందులోని బ్యాక్టీరియా. కానీ ఇదే వాసన ఆ మలమును భుజించుటకు ఇతర జంతువులను ఆకర్షిస్తుంది. [[సుగంధ ద్రవ్యము|సుగంధ]] ద్రవ్యాలను తిన్న తర్వాత విసర్జించే మలములో జీర్ణం కాకుండా మిగిలిప్ఫ్యిన వాటి అవశేశాల కారణంగా కొన్ని సార్లు ఆ మలానికి [[దుర్వాసన]] ఉండదు.
==జంతు మలములు==
జంతువుల మలములకు కొన్ని ప్రత్యేక పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు:
పంక్తి 11:
* మేక \ గొర్రె \ పొట్టేలు - పెంటికలు
==ఉపయోగాలు==
*మానవ మలమును సహజసిద్ద [[ఎరువు]] గా ఉపయోగిస్తారు. అలాగే [[వానపాములు|వానపాముల]] మలాన్ని కూడా ఎరువుగా వాడుతారు.
*కొన్ని జంతువుల మలము నుండి వంట గ్యాస్ ను ఉత్పత్తి చేస్తారు. ఉదాహరాకు [[గోబర్ గ్యాస్]]
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/మలము" నుండి వెలికితీశారు