1942: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ) → ) , ( → ( using AWB
పంక్తి 22:
* [[ఏప్రిల్ 26]]: [[కాకాని చక్రపాణి]], ప్రముఖ కథారచయిత, నవలాకారుడు మరియు అనువాదకుడు. (మ.2017)
* [[ఏప్రిల్ 28]]: [[ఎ.జి.కృష్ణమూర్తి]], ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016)
* [[మే 4]]: [[దాసరి నారాయణరావు]] తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. (మ.2017)
* [[మే 31]]: [[ఘట్టమనేని కృష్ణ]], తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత మరియు పార్లమెంటు సభ్యుడు.
* [[జూన్ 15]]: [[ఈడ్పుగంటి రాఘవేంద్రరావు]], భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. (జ.1890)
"https://te.wikipedia.org/wiki/1942" నుండి వెలికితీశారు