"2017" కూర్పుల మధ్య తేడాలు

192 bytes added ,  3 సంవత్సరాల క్రితం
* [[ఫిబ్రవరి 9]]: [[టప్ప రోషనప్ప]] భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
* [[ఫిబ్రవరి 12]]: [[ఇరిగినేని తిరుపతినాయుడు]] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)
* [[ఫిబ్రవరి 20]]: [[మట్టపల్లి చలమయ్య]] పారిశ్రామికవేత్త మరియు ప్రముఖ దాత. (జ.1923)
* [[ఫిబ్రవరి 27]]: [[పి. శివశంకర్]] తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీమంత్రి. (జ.1929)
* [[మార్చి 12]]: [[భూమా నాగిరెడ్డి]] ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు.(జ.1964)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2136460" నుండి వెలికితీశారు