2017: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
* [[ఫిబ్రవరి 20]]: [[మట్టపల్లి చలమయ్య]] పారిశ్రామికవేత్త మరియు ప్రముఖ దాత. (జ.1923)
* [[ఫిబ్రవరి 24]]: [[సింహాద్రి శివారెడ్డి]] గుంటూరు జిల్లాకు చెందిన సి.పి.ఎం నాయకుడు.
* [[ఫిబ్రవరి 24]]: [[కె.సి.శేఖర్‌బాబు]] తెలుగు సినిమా నిర్మాత. (జ.1946)
* [[ఫిబ్రవరి 27]]: [[పి. శివశంకర్]] తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీమంత్రి. (జ.1929)
* [[మార్చి 5]]: [[సి.వి.సుబ్బన్న]] ప్రముఖ శతావధాని (జ.1929)
* [[మార్చి 12]]: [[భూమా నాగిరెడ్డి]] ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు.(జ.1964)
* [[మార్చి 18]]: [[చంద్రహాసన్]], రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత మరియు సినిమా నిర్మాత.
* [[ఫిబ్రవరి 24]]: [[కె.సి.శేఖర్‌బాబు]] తెలుగు సినిమా నిర్మాత. (జ.1946)
* [[మార్చి 5]]: [[సి.వి.సుబ్బన్న]] ప్రముఖ శతావధాని (జ.1929)
* [[మార్చి 20]]: [[గడ్డం గంగారెడ్డి]] రాజకీయ నాయకుడు మరియు మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)
* [[మార్చి 24]]: [[గ్రంధి సుబ్బారావు]] వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి ద్వారా సుప్రసిద్ధుడు.
"https://te.wikipedia.org/wiki/2017" నుండి వెలికితీశారు