1888: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) using AWB
పంక్తి 18:
* [[ఫిబ్రవరి 7]]: [[వేటూరి ప్రభాకరశాస్త్రి]], ప్రసిద్ధ రచయిత. (మ.1950)
* [[మే 22]]: [[భాగ్యరెడ్డివర్మ]], ఆంధ్ర సభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (మ.1939)
* [[ఆగస్టు 1]]: [[శొంఠి వెంకట రామమూర్తి]] బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త. (మ.1964)
* [[సెప్టెంబర్ 5]]: [[సర్వేపల్లి రాధాకృష్ణన్]], భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. (మ.1975)
* [[నవంబర్ 7]]: [[చంద్రశేఖర్ వెంకటరామన్]], భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (మ.1970)
* [[నవంబర్ 11]]: [[మౌలానా అబుల్ కలాం ఆజాద్]], ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (మ.1958)
* [[నవంబర్ 18]]: [[దుర్భాక రాజశేఖర శతావధాని]], లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (మ.1957)
* [[నవంబర్ 27]]: [[జి.వి.మావలాంకర్]], [[లోక్‌సభ]] మొదటి అధ్యక్షుడు. (మ.1956)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1888" నుండి వెలికితీశారు