"1986" కూర్పుల మధ్య తేడాలు

159 bytes added ,  3 సంవత్సరాల క్రితం
* [[ఆగష్టు 6]]: [[విలియం J స్క్రోడర్స్]], మనిషి చేసిన కృత్రిమ గుండె ([[జార్విక్ VII]]) తో, ఎక్కువ కాలం (620 రోజులు) బ్రతికాడు.
* [[ఆగష్టు 22]]: [[శోభా సింగ్ (చిత్రకారుడు)|శోభా సింగ్]], పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1901)
* [[సెప్టెంబర్ 5]]: [[గణపతి తనికైమొని]] భారతీయ పాలినాలజిస్ట్. (జ.1938)
* [[సెప్టెంబర్ 7]]: [[పి.ఎస్. రామకృష్ణారావు]], తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. (జ.1918)
* [[అక్టోబరు 19]]: [[టంగుటూరి అంజయ్య]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (జ.1919)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2136613" నుండి వెలికితీశారు