రావిచెట్టు రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆంద్ర → ఆంధ్ర, లొ → లో, గా → గా , తో → తో , అనాధ → అనాథ, విద using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Ravichettu rangarao.jpg|thumb|right]]
'''రావిచెట్టు రంగారావు''' ([[1877]] - [[1911]]) [[తెలంగాణ]] విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడు.
 
వీరు నల్లగొండ జిల్లా [[దండంపల్లి]] గ్రామంలో 1877 సంవత్సరంలో జన్మించారు. తల్లిదండ్రులు చిన్నతనంలో మరణించారు. వీరి వివాహం 13వ యేట లక్ష్మీ నరసమ్మతో జరిగింది. ఆమె కూడా భర్తతో పాటు విద్యా వికాసానికి కృషిచేసింది. సాంఘిక విద్యా కార్యక్రమాలతో భర్తతో పాటు పాల్గొనేవారు. స్త్రీ విద్యకై ఇద్దరూ పాటుపడ్డారు. ఆంధ్ర మహిళా సంఘాన్ని స్థాపించిన లక్ష్మీనరసమ్మగారే దాని మొదటి అధ్యక్షురాలుగా బాధ్యతల్ని చేపట్టారు. అనాథలకు విద్యాదానం చేయడం, ఆపన్నులను ఆడుకోవడం ఈ భార్యాభర్తలకు సహజ లక్షణాలు.