రమ్య బెహరా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
రామాచారికి లింకు
పంక్తి 13:
 
==నేపథ్య గాయనిగా కెరీర్==
రమ్య మాటలలో "నేను నేపథ్య గాయనిని అవుతానని అనుకోలేదు. నేను ఏడవ తరగతి వరకు సినిమాలలో మరియు [[రేడియో]]<nowiki/>ల నుండి [[పాటలు]] వింటూ హమ్ చేసేదాన్ని" నా ప్రతిభను గుర్తించిన నా తల్లిదండ్రులు [[హైదరాబాదు]]లోని లిటిల్ మ్యుజిషియన్స్ [[అకాడమీ పురస్కారాలు|అకాడమీ]]<nowiki/>లో చేర్పించారు, ఇక్కడ శ్రీ [[కోమండూరి రామాచారి]] ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ద్వారా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత ఈమె లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ ద్వారా [[తెలుగు నాటకము|రంగస్థల]] ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది.<ref>Singer Ramya Behara In Coffee With Sowjanya https://www.youtube.com/watch?v=Nu2aTJ6eYdA</ref>
 
రమ్య బెహరా సూపర్ సింగర్ - సీజన్ 4 (మాటివిలో ఒక ప్రముఖ సంగీత ప్రతిభా ప్రదర్శన) యొక్క ఫైనలిస్ట్‌లలో ఒకరు. ఈమె సూపర్ సింగర్ - సీజన్ 8 లోని గురువులలో ఒకరు.
"https://te.wikipedia.org/wiki/రమ్య_బెహరా" నుండి వెలికితీశారు