అంతరాత్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
'''అంతరాత్మ''' [[నవల]] జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించారు.
== రచనా నేపథ్యం ==
''అంతరాత్మ'' నవల రచనా కాలం 1921గా గ్రంథకర్త [[కొడుకు|కుమారుడు]], విశ్వనాథ సాహిత్య సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చేప్తూండగా ఆయన పెద్దతమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లు లిపిబద్ధం చేశారు. ఇది వారి మొట్టమొదటి నవల.. 1921లో ఆనాటి ప్రముఖ సాహిత్యమాసపత్రిక శారదలో ధారావాహికగా ప్రచురణ పొందింది. చతుర్థ ముద్రణ 2006లో, [[పంచమి|పంచమ]] ముద్రణ 2013లో జరిగింది..<ref> నవల (2013 ముద్రణ)లో "ఒక్కమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్.</ref>
 
== ఇతివృత్తం ==
"https://te.wikipedia.org/wiki/అంతరాత్మ" నుండి వెలికితీశారు