రావిచెట్టు రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
== జననం - వివాహం ==
రంగారావు [[1877]], [[డిసెంబర్‌డిసెంబర్ 10]] న నరసింహారావు, వేంకమాంబ దంపతులకు [[నల్లగొండ జిల్లా]], [[దండంపల్లి]] గ్రామంలో జన్మించారు.<ref name="తెలుగు భాషకు నీడనిచ్చిన ‘రావిచెట్టు’">{{cite web|last1=తెలంగాణ మ్యాగజైన్|title=తెలుగు భాషకు నీడనిచ్చిన ‘రావిచెట్టు’|url=http://magazine.telangana.gov.in/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%95%E0%B1%81-%E0%B0%A8%E0%B1%80%E0%B0%A1%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8/|website=magazine.telangana.gov.in|accessdate=14 June 2017}}</ref> తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. వీరి వివాహం 13వ యేట లక్ష్మీ నరసమ్మతో జరిగింది.

యుక్తవయస్కుడైన ఆమెతరువాత కూడాతల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మొత్తం రంగారావుకు వచ్చాయి. తండ్రినుంచి సంక్రమించిన ‘మున్సబుగిరి’ స్వీకరించి ‘మున్సబుదారు’ అయ్యారు. తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, ఇంగ్లీషు, సంస్కృతం భాషలు నేర్చుకున్నారు. తెలుగంటే వారికి వల్లమాలిన అభిమానం. మత, సాంఘిక, రాజకీయాల్లోనూ వారికి సరైన అవగాహన ఉండేది.
భర్తతో పాటు లక్ష్మీ నరసమ్మ కూడా విద్యా వికాసానికి కృషిచేసింది. సాంఘిక విద్యా కార్యక్రమాలతో భర్తతో పాటు పాల్గొనేవారు. స్త్రీ విద్యకై ఇద్దరూ పాటుపడ్డారు. ఆంధ్ర మహిళా సంఘాన్ని స్థాపించిన లక్ష్మీనరసమ్మగారే దాని మొదటి అధ్యక్షురాలుగా బాధ్యతల్ని చేపట్టారు. అనాథలకు విద్యాదానం చేయడం, ఆపన్నులను ఆడుకోవడం ఈ భార్యాభర్తలకు సహజ లక్షణాలు.
 
రావిచెట్టు రంగారావు గారు హైదరాబాద్ లో పేరుమోసిన శ్రీమంతులు, సరసులు, విద్యాధికులు, సాహిత్యాభిమానులు. వీరు [[కొమర్రాజు లక్ష్మణరావు]]తో కలసి [[శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం]], పిమ్మట [[విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి]]ని స్థాపించారు. సంస్కృత భాషపై ఎనేలేని గౌరవమున్నవారు. అందుకే ఆయన ఒక సంస్కృత గ్రంథాలయాన్ని స్థాపించి దాని అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన "శ్రీ శంకర భగవత్పూజ్యపాద గీర్వాణరత్న మంజూష" అన్న పేరుతో సంస్కృత గ్రంథాలయాన్ని ఈ గ్రంథాలయంలో కలిపేశారు. ఈ గ్రంథాలయం మొదట రంగారావుగారి ఇంట్లోనే స్థాపించబడింది. ప్రథమ కార్యదర్శిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆ భాషా నిలయానికి స్థిరమైన పునాది వేశారు. హైదరాబాద్ లో శ్రీకృష్ణదేవరాయల పేరిట గ్రంథాలయం స్థాపించినట్టే రావిచెట్టు రంగారావు గారు హనుమకొండలో 'రాజరాజనరేంద్ర' గ్రంథాలయాన్ని 1904 లో స్థాపించారు.