దమయంతీ స్వయంవరము (నవల): కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 28:
'''దమయంతీ స్వయంవరము''' [[నవల]]ను జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రాశారు.
== రచనా నేపథ్యం ==
దమయంతీ స్వయంవరము నవల 1959-61 ప్రాంతంలో రచించబడినదని గ్రంథకర్త కుమారులు, విశ్వనాథ సాహిత్యానికి సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెపుతూ ఉండగా జువ్వాడి గౌతమరావు లిపిబద్ధం చేశారు. ఈ [[నవలా సాహిత్యము|నవల]] ప్రథమ ముద్రణ 1962లో జరిగింది. ద్వితీయ ముద్రణ 2006లో, తృతీయ ముద్రణ 2013లో జరిగింది.<ref>దమయంతీ స్వయంవరం 2013 ప్రచురణకు విశ్వనాథ పావనిశాస్త్రి ముందుమాట</ref>
 
== ఇతివృత్తం ==