పార్సీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
}}
 
'''పర్షియన్''' (ఆంగ్లం :'''Persian''') [[:en:wikt:فارسی|فارسی]] నాటి [[పర్షియా]] దేశం, నేటి [[ఇరాన్]] దేశములో[[దేశము]]<nowiki/>లో మాట్లాడేభాష. దీనికి ''పారసీ'', ''పార్శీ'', [[ఫార్శీ]] అనేపేర్లుగూడా గలవు. ఇది [[ఇండో-యూరోపియన్ భాష]]కుభాషకు చెందిన శాఖ అయిన [[ఇండో-ఇరానియన్ భాష]]. ఈ భాష మాట్లాడే దేశాలు [[ఇరాన్]], [[ఆఫ్ఘనిస్తాన్]], మరియు [[తజకిస్తాన్]] మరియు ఈ దేశాలలో అధికారిక భాష.
 
భారత దేశంలోని అనేక షియా మతస్తులు, [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్]] మతస్తులు మాట్లాడే భాష. మన రాష్ట్రంలో [[హైదరాబాదు]] నగరంలో అనేకులు ఈ భాషను మాట్లాడేవారున్నారు. మన దేశంలో[[దేశం]]<nowiki/>లో మరియు మన రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలలో ఈ భాషా విభాగమూ గలదు.
 
ప్రఖ్యాత ఫార్శీ కవులు [[షేఖ్ సాదీ]], [[మౌలానా రూమీ]], [[ఒమర్ ఖయ్యాం]], [[గాలిబ్|మిర్జా గాలిబ్]], [[ఇక్బాల్]] మొదలగువారు.
"https://te.wikipedia.org/wiki/పార్సీ_భాష" నుండి వెలికితీశారు