పొన్నూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 132:
ఈ ఆలయంలో జగన్నాధస్వామివారి 33వ జయంతి వేడుకలను 2015,ఆగష్టూ-16వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. [6]
===శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం===
నిడుబ్రోలులో వేంచేసియున్న ఈ స్వామివారి ఆలయంలో, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2017,జూన్-6వతేదీ మంగళవారంనాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి. ఏడవతేదీ బుధవారం తెల్లవారుఝామున, ఆలయంలోని స్వామివారి మూలవిరాట్టుకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య అభిషేకాలు నిర్వహించినారు. దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక మోమం చేసినారు. సాయంత్రం నవగ్రహోమాంతోపాటు, మంగళహారతి కార్యక్రమం నిర్వహించినారు. 8వతేదీ గురువారంనాడు స్వామివారి రథోసవం ఘనంగా నిర్వహించినారు. 9వతేదీ శుక్రవారంనాడు స్వామివారి కళ్యాణం, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య కన్నులపండువగా నిర్వహించినారు. రాత్రికి స్వామివారిని గజవాహనంపై పురవీధులలో ఊరేగించినారు. ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, 10వతేదీ శనివారంతో ముగిసినవి. ముగింపురోజున ప్రతిష్ఠా మూర్తులకు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించినారు. [13]
 
===శ్రీకృష్ణ ఆలయం===
"https://te.wikipedia.org/wiki/పొన్నూరు" నుండి వెలికితీశారు