పెదపులివర్రు (భట్టిప్రోలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:-=== ఈ పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ నాదెళ్ళ వెంకటకృష్ణారావు.
ఈ పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ నాదెళ్ళ వెంకటకృష్ణారావు. ఈ పాఠశాల పూర్వ విద్యార్ధి శ్రీ దాసరి వేణునాథబాబు ఆధ్వర్యంలో, ఈ పాఠశాలలో ఒక లక్ష రూపాయల వ్యయంతో సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. []
#మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- 1958లో ప్రారంభించిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 64 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. వసతి సరిపోక కొన్ని సమయాలలో చెట్లక్రిందనే విద్యాబోధన చేయవలసిన పరిస్థితి. పూర్వ విద్యార్థులు పాఠశాలకు కంపూటర్లను బహుకరించగా, వాటి నిర్వహణకు గదులు సరిపోవుటలేదు. గ్రామానికి చెందిన శ్రీ పులిగడ్డ కుటుంబరావు, 25 సెంట్ల భూమిని ఆటస్థలానికి విరాళంగా అందజేసినారు. దాతల సహకారం ఉన్నది కానీ, ప్రభుత్వ సాయమే శూన్యం. [2]
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===

==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==