లోయపల్లి (వెల్దుర్తి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ఆగష్టు → ఆగస్టు using AWB
పంక్తి 95:
 
* 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ శ్రీనివాసరావు, 9 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/ఆలయాలు==
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
గ్రామములోని ఈ ఆలయంలో వెలసియున్న స్వామివారు, భక్తులపాలిట కల్పతరువుగా, ఆరోగ్య ప్రదాతగా, సంతాన ప్రదాతగా, భక్తులు కోరిన కోర్కెలు తీర్చుచూ, తన మహిమలతో భక్తుల నీరాజనాలు అందుకొనుచున్నారు. ఈ ఆలయ వార్షిక తిరునాళ్ళ మహోత్సవం, 2017,జూన్-14వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అన్న ప్రసాద వితరణ నిర్వహించెదరు. []
 
==మూలాలు==
{{Reflist}}
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు గుంటూరు రూరల్;2013,ఆగస్టు-2;13వపేజీ.