అనుమలపల్లె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#===శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:-===
ఈ [[ఆలయం]]<nowiki/>లో, ప్రతి సంవత్సరం, [[హనుమజ్జయంతి]] [[ఉత్సవం]] [[వైభవం]]<nowiki/>గా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు నిర్వహించెదరు. [2]
#===శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:-===
ఈ ఆలయ మూడవ [[వార్షికోత్సవం]] సందర్భంగా 2014, జూన్-19,గురువారం నాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, స్వామివారి కళ్యాణం వైభవoగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేసారు. [3]
#===శ్రీ భృగుమల్లేశ్వరస్వామివారి ఆలయం.===
===శ్రీ పోలేరమ్మతల్లి ఆలయం===
#శ్రీ పోలేరమ్మతల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ అలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-8వతేదీ గురువారంనాడు ప్రారంభమైనవి. గురువారం ఉదయం మహాగణపతిపూజ, యాగశాల ప్రవేశం చేసి గణపతి హోమం, యంత్రాలకు అభిషేకం నిర్వహించినారు. సాయంత్రం అఖండదీపస్థాపన చేసినారు.విగ్రహాలకు, యంత్రాలకు జలాధివాసం నిర్వహించినారు. 9వతేదీ శుక్రవారం ఉదయం యంత్రాలకు అభిషేకం, వాస్తు, నవగ్రహ హోమాలు, గణపతిపూజ నిర్వహించినారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించినారు. 10వతేదీ శనివారం ఉదయం, విగ్రహాల మేలుకొలుపు, యంత్రాలకు, విగ్రహాలకు అభిషేకం నిర్వహించినారు. అనంతరం 11-42 కి యంత్ర ప్రతిష్ఠ అనంతరం శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ, శీతల యంత్రప్రతిష్ఠ, నాభిశీల ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించినారు. అమ్మవారిని అలంకరించి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. మహాపూర్ణాహుతి నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసినారు. శుక్రవారం మరియు శనివారం, రెండురోజులూ భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/అనుమలపల్లె" నుండి వెలికితీశారు